‘తారాంగణి ఇంగేనియా’లో యోగేష్ సందడి | actor yogesh surprised in taranagani ingenium | Sakshi
Sakshi News home page

‘తారాంగణి ఇంగేనియా’లో యోగేష్ సందడి

Jan 29 2014 1:54 AM | Updated on Sep 2 2017 3:06 AM

ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు యోగేష్ విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. వెండితెరపైనే కాదు వేదికపై కూడా తాను అదరగొట్టే డ్యాన్సులు చేయగలనంటూ నిరూపించాడు.

 సాక్షి, బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు యోగేష్ విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. వెండితెరపైనే కాదు వేదికపై కూడా తాను అదరగొట్టే డ్యాన్సులు చేయగలనంటూ నిరూపించాడు. నగరంలోని మహారాణి లక్ష్మీ అమ్మణ్ణ కళాశాలలో ‘తారాంగణి ఇంగేనియా-2014’ పేరిట నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌లో యోగేష్ పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్‌లో కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అభిమాన నటుడు యోగేష్‌ను చూడగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement