సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం | 15 injured in road accident at yadagirigutta | Sakshi
Sakshi News home page

సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం

Nov 12 2016 3:13 PM | Updated on Aug 30 2018 4:10 PM

సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం - Sakshi

సురేంద్రపురి వద్ద రోడ్డు ప్రమాదం

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

- 15 మందికి తీవ్ర గాయాలు
 
భువనగిరి: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలం సురేంద్రపురి వద్ద శనివారం చోటు చేసుకుంది. యాదగిరిగుట్టకు వెళ్లే దారిలో ఉన్న సురేంద్రపురి వద్ద తుఫాన్, స్కార్పియో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement