కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ | Tata Steel Chess: P Harikrishna draws against Sergey Karjakin, moves to top of the table | Sakshi
Sakshi News home page

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

Jan 18 2017 1:50 AM | Updated on Sep 5 2017 1:26 AM

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

కర్జాకిన్‌తో హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు.

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ సెర్గీ కర్జాకిన్‌ (రష్యా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement