ద్యుతీ చంద్‌కి స్వర్ణం | Taiwan Open athletics :- dyuti Chand win gold | Sakshi
Sakshi News home page

ద్యుతీ చంద్‌కి స్వర్ణం

May 20 2016 12:25 AM | Updated on Sep 4 2017 12:27 AM

ద్యుతీ చంద్‌కి స్వర్ణం

ద్యుతీ చంద్‌కి స్వర్ణం

తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్ప్రింటర్ ద్యుతీ చంద్ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన 100మీ. పరుగును తను.............

తావోయువాన్ సిటీ:  తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్ప్రింటర్ ద్యుతీ చంద్ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన 100మీ. పరుగును తను 11.50 సెకన్ల టైమింగ్‌తో ముగించింది. అయితే ఇది ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలకు (11.32 సె.) సరిపోలేదు. ద్యుతీచంద్‌కు తెలంగాణకు చెందిన రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement