జాన్సన్ స్థానంలో స్టార్క్ | Starc replaces Johnson 4th Test against India | Sakshi
Sakshi News home page

జాన్సన్ స్థానంలో స్టార్క్

Jan 5 2015 2:27 PM | Updated on Sep 2 2017 7:15 PM

తొడ కండరాల గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ స్థానంలో మిషెల్ స్టార్క్ ను తీసుకున్నారు.

సిడ్నీ: తొడ కండరాల గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ స్థానంలో మిషెల్ స్టార్క్ ను తీసుకున్నారు. ఈ ఒక్క మార్పుతోనే ఆసీస్ జట్టు బరిలోకి దిగనుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు.

ఉదర సమస్యతో బాధపడుతున్న ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కోలుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement