క్వార్టర్స్‌లో సింధు | Sindhu janagam enters quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు

Aug 24 2017 12:51 PM | Updated on Sep 17 2017 5:55 PM

క్వార్టర్స్‌లో సింధు

క్వార్టర్స్‌లో సింధు

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం క్వార్టర్స్‌కు చేరుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం క్వార్టర్స్‌కు చేరుకుంది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు (తెలంగాణ) 1–0తో ఆధిక్యంతో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి ప్రీతి ఉజ్జిని (కర్నాటక) గాయం కారణంగా వైదొలిగింది.

 

ఇతర మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్‌ 4–6, 6–2, 7–5తో ఏపీకి చెందిన మరో క్రీడాకారిణి ఇస్కా తీర్థపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సృష్టి దాస్‌ (మహారాష్ట్ర) 6–0, 6–2తో సొనాలి జైశ్వాల్‌ (ఏపీ)ని ఓడించింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement