యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా | Serena Williams wins U.S. Open tennis 2013 women's title | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా

Sep 9 2013 8:43 AM | Updated on Sep 18 2019 2:58 PM

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచారు.

న్యూయార్క్: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచారు. ఫైనల్లో అజరెంకాపై 7-5, 6-7, 6-1 తేడాతో సెరెనా గెలుపొందారు. అమెరికా క్రీడాకారిణి అయిన  సెరెనా విలియమ్స్‌ ఇప్పటి వరకు 16 గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు.

1999లో 16 సంవత్సరాల వయసులోనే సెరెనా  మొదటిసారిగా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement