వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి | Sachin Tendulkar urges West Indies board to support their players | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

Apr 5 2016 12:30 AM | Updated on Sep 3 2017 9:12 PM

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

వెస్టిండీస్ క్రికెటర్ల సమస్యలు పరిష్కరించండి

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాళ్లకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది.

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాళ్లకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి మద్దతు లభించింది. వారి ఆవేదనను బోర్డు పట్టించుకోవాలని సూచించారు. ‘మైదానం బయట, లోపల సవాళ్లను ఎదుర్కొంటూ వెస్టిండీస్ ఆటగాళ్లు నిజమైన చాంపియన్‌లుగా నిలిచారు. ఈ సమయంలో విండీస్ బోర్డు తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలి’ అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement