రన్నరప్‌ రాజేశ్వర్‌ రెడ్డి | Rajeswar Reddy Settles as Runner Up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రాజేశ్వర్‌ రెడ్డి

Jun 29 2019 2:05 PM | Updated on Jun 29 2019 2:05 PM

Rajeswar Reddy Settles as Runner Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:అఖిల భారత టెన్నిస్‌  సంఘం (ఐటా) ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు పట్లోళ్ల రాజేశ్వర్‌ రెడ్డి ఆకట్టుకున్నాడు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఈ టోర్నీలో రాజేశ్వర్‌ రెడ్డి రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన అండర్‌–16 బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రాజేశ్వర్‌ రెడ్డి (తెలంగాణ) 5–7, 2–6తో ఆర్యన్‌ ఠాకూర్‌ (చండీగఢ్‌) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement