మౌనికకు రజతం

Mounika Gets Silver Medal in National Shooting Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఎస్‌. మౌనిక రాణించింది. తిరువనంతపురంలోని వట్టియూరుక్కవు షూటింగ్‌ రేంజ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రజత పతకాన్ని గెలుచుకుంది. బుధవారం జరిగిన జూనియర్‌ మహిళల 50 మీటర్ల ప్రోన్‌ ఈవెంట్‌లో మౌనిక 610.5 పాయింట్లు స్కోరు చేసి రన్నరప్‌గా నిలిచింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top