గాయంతో మిషెల్‌ మార్ష్‌ అవుట్‌ | Mitchell Marsh out with injury | Sakshi
Sakshi News home page

గాయంతో మిషెల్‌ మార్ష్‌ అవుట్‌

Mar 9 2017 12:11 AM | Updated on Sep 15 2018 2:27 PM

గాయంతో మిషెల్‌ మార్ష్‌ అవుట్‌ - Sakshi

గాయంతో మిషెల్‌ మార్ష్‌ అవుట్‌

భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్ తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం

భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిషెల్‌ మార్ష్ తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. భుజం గాయం తిరగబెట్టడంతో అతను ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.

మిషెల్‌ మార్ష్ స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈనెల 16 నుంచి రాంచీలో జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement