ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ | I raise the respect of players: Rajyavardhan Rathod | Sakshi
Sakshi News home page

ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌

Sep 5 2017 12:43 AM | Updated on Sep 17 2017 6:23 PM

ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌

ఆటగాళ్ల గౌరవం పెంచుతాను: రాజ్యవర్ధన్‌ రాథోడ్‌

క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు అందించడంతో పాటు వారికి తగిన గౌరవం కూడా దక్కేలా చేయడమే ...

క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు అందించడంతో పాటు వారికి తగిన గౌరవం కూడా దక్కేలా చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని కేంద్ర క్రీడల కొత్త మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించేవారి కోసం ‘సమ్మాన్‌ అవుర్‌ సువిధా’ అనే మంత్రంతో తాము పని చేస్తామని ఆయన చెప్పారు.

ఒకప్పుడు తాను ఇదే క్రీడా శాఖ కార్యాలయంలో అధికారులను కలిసేందుకు అనుమతుల కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని... భవిష్యత్తులో ఆటగాళ్లకు అలాంటి సమస్య ఎప్పటికీ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా రాథోడ్‌ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement