భారత్‌ పరాజయం | Hockey World League Semi Final: Indian Women's Hockey Team lose 0-3 to world number three Argentina | Sakshi
Sakshi News home page

భారత్‌ పరాజయం

Jul 17 2017 4:10 AM | Updated on Sep 5 2017 4:10 PM

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో పరాజయం ఎదురైంది. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.

జొహన్నెస్‌బర్గ్‌: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో పరాజయం ఎదురైంది. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement