ఆ ఏడాదిన్నర అద్భుతం | Director of the Indian team have been working on for 18 months is a miracle in his life... | Sakshi
Sakshi News home page

ఆ ఏడాదిన్నర అద్భుతం

May 27 2016 12:46 AM | Updated on Sep 4 2017 12:59 AM

ఆ ఏడాదిన్నర అద్భుతం

ఆ ఏడాదిన్నర అద్భుతం

భారత జట్టు డెరైక్టర్‌గా పని చేసిన 18 నెలలు తన జీవితంలో ఓ అద్భుతమని, మరచిపోలేని గొప్ప జ్ఞాపకమని రవిశాస్త్రి చెప్పారు.

భారత జట్టు డెరైక్టర్‌గా పని చేసిన 18 నెలలు తన జీవితంలో ఓ అద్భుతమని,  మరచిపోలేని గొప్ప జ్ఞాపకమని రవిశాస్త్రి చెప్పారు. ఆటగాడిగా 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా... ప్రస్తుత కుర్రాళ్లతో ఉన్న సమయమే ఎక్కువ సంతృప్తినిచ్చిందని తెలిపారు. భారత కోచ్ పదవికి దరఖాస్తు చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం రవిశాస్త్రి సమాధానం దాటవేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement