బీజేపీకి బైబై.. ఏ పార్టీలోకి నాగం! | Senior Leader Nagam Janardan reddy resigns from BJP | Sakshi
Sakshi News home page

ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తాను!

Mar 23 2018 3:08 AM | Updated on Mar 18 2019 9:02 PM

Senior Leader Nagam Janardan reddy resigns from BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మెయిల్‌ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం గురువారం రాజీనామా లేఖను పంపారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై తాను పోరాడుతున్నానని, అయినా తనకు బీజేపీ ఏమాత్రం సహకరించడం లేదని నాగం ఈ సందర్భంగా మండిపడ్డారు. అందుకే బీజేపీకి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నాగం జనార్దన్‌రెడ్డి భావిస్తున్నట్టు గత కొన్నిరోజులుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement