టికెట్ల వ్యవహారం: అలిగిన రేవంత్‌!

Revanth Reddy Disappointed For Congress Screening Candidates - Sakshi

కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ జాబితాపై రేవంత్‌ అసంతృప్తి

సాక్షి, న్యూఢిల్లీ : సీట్ల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 74 మంది అభ్యర్థుల లిస్టుకు ఓకే చెప్పిన ఆ పార్టీ మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్‌ నాయకులు హైకమాండ్‌తో బ్లాక్‌మెయిలింగ్‌ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్‌.. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్‌ టికెట్‌ ఇవ్వకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి సైతం అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుచరులకు టికెట్లు దక్కపోతే తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటానని హైకమాండ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రేవంత్  కోరుతున్న సీట్లు: 1.వరంగల్ వెస్ట్ (నరేందర్ రెడ్డి)  2. నిజామాబాద్ రూరల్ (అరికెల నర్సారెడ్డి)  3. ఆర్మూరు (రాజారామ్ యాదవ్) 4. ఎల్లారెడ్డి (సుభాష్ రెడ్డి) 5. దేవరకొండ (బిల్యా నాయక్)  6. ఇల్లందు (హరిప్రియ)  7. సూర్యాపేట (పటేల్ రమేష్ రెడ్డి)  8. చెన్నూరు (బోడ జనార్దన్)

మరిన్ని వార్తలు

13-11-2018
Nov 13, 2018, 09:16 IST
సాక్షి, వరంగల్‌: నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఉద్యోగ నియామకాల హామీపై...
13-11-2018
Nov 13, 2018, 09:09 IST
సాక్షి,పెద్దఅడిశర్లపల్లి : ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఏ కూటమి ఆపలేదని నల్ల గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం...
13-11-2018
Nov 13, 2018, 08:43 IST
ఒక పక్క సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభమైంది. ఇంకా మెదక్‌ నియోజవర్గ టికెట్‌పై కూటమిలో చిక్కుముడి వీడటం...
13-11-2018
Nov 13, 2018, 08:41 IST
సాక్షి,నేరేడుచర్ల : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శానంపూడి...
13-11-2018
Nov 13, 2018, 08:39 IST
సాక్షి, కాజీపేట: సాధారణంగా సర్పంచి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర...
13-11-2018
Nov 13, 2018, 08:37 IST
బంజారాహిల్స్‌: కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా గమ్మున కూర్చుంటారు. దీనివల్ల ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఆ పరిస్థితి ఎదురు...
13-11-2018
Nov 13, 2018, 08:35 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఊరిస్తూ వస్తున్న మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌ అభ్యర్థుల వివరాలను పాక్షికంగా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం...
13-11-2018
Nov 13, 2018, 08:29 IST
సాక్షి,ఆలేరు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆలేరు అసెంబ్లీ స్థానానికి మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి...
13-11-2018
Nov 13, 2018, 08:29 IST
సాక్షి, తొర్రూరు రూరల్‌ (పాలకుర్తి): ప్రత్యర్థి పార్టీ శిబిరాలపై అభ్యర్థులు నిఘా పెడుతున్నారు. అక్కడేం జరుగుతుందో వారి వ్యూహమేమిటో.. ఎవరెవరిని కలవబోతున్నారో..ఎప్పటికప్పుడు...
13-11-2018
Nov 13, 2018, 03:38 IST
బిలాస్‌పూర్‌: కాంగ్రెస్‌ పార్టీ, గాంధీల కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో దశ ఎన్నికల...
13-11-2018
Nov 13, 2018, 03:29 IST
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేం దుకు మావోయిస్టులు చేసిన చర్యలను పోలీసులు సమర్థవంతంగా...
13-11-2018
Nov 13, 2018, 03:26 IST
ఆదిలాబాద్‌ అర్బన్‌: ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన తొగరి రాములు డిపాజిట్‌ కోసం...
13-11-2018
Nov 13, 2018, 03:13 IST
సిరిసిల్ల: టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ ఆరోపించారు. సిరిసిల్లలో సోమవారం...
13-11-2018
Nov 13, 2018, 03:07 IST
సాక్షి, సిద్దిపేట/వనపర్తి: రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే అధికారం.. చంద్రబాబు చేతిలోకి వెళ్తుందని, తెలంగాణకు చంద్రగ్రహణం పడుతుందని...
13-11-2018
Nov 13, 2018, 03:03 IST
సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే...
13-11-2018
Nov 13, 2018, 02:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు మహాకూటమి అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. సోమవారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్‌ 65...
13-11-2018
Nov 13, 2018, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని సోమవారం...
13-11-2018
Nov 13, 2018, 02:11 IST
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు...
13-11-2018
Nov 13, 2018, 01:51 IST
ఆడది వంటింటి కుందేలనే సామెత ఎప్పుడో పాతదైపోయింది. ఆకాశంలో.. అవకాశంలోనూ సగమని నిరూపిస్తూ అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు....
13-11-2018
Nov 13, 2018, 01:31 IST
పాత మెదక్‌ జిల్లాలోని ఈ నియోజక వర్గం.. సిద్దిపేట పేరుతోనే కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. 4 మండలాలు, 81 గ్రామ...

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top