వదంతులు నమ్మొద్దు | I Will continue in YSRCP, says Buchepalli Siva Prasad Reddy | Sakshi
Sakshi News home page

వదంతులు నమ్మొద్దు: బూచేపల్లి

Oct 21 2017 3:11 PM | Updated on May 29 2018 4:40 PM

buchepalli - Sakshi

ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులను వైఎస్సార్‌ సీపీ ప్రకాశం జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తోసిపుచ్చారు. వైఎస్సార్‌ సీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నానన్న వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు. జగనన్న నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement