పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల బాంబు దాడి

Terrorists have lobbed a grenade at Sopore Police Station - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌ బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌ చుట్టుపక్కన ప్రాంతాన్ని ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top