ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం | Suspicious Bag Spotted At Delhi airport On Friday | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

Nov 1 2019 8:19 AM | Updated on Nov 1 2019 8:19 AM

Suspicious Bag Spotted At Delhi airport On Friday - Sakshi

ఢిల్లీ : న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున 2గంటకు టర్మినెల్‌ 3 దగ్గర అనుమానాస్పదంగా లభించిన బ్యాగు కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీంతో కలిసి పోలీసులు ఎయిరపోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ప్రయాణికులెవరిని లోపలికి అనుమతించలేదు. అనుమానాస్పదంగా దొరికిన బ్యాగును పరిశీలిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement