బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు రద్దు కేసులో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. 1993 నుంచి 218 గనుల కేటాయింపుల్లో అవినీతి, పారదర్శకత పాటించకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. చీఫ్ జస్టిస్ ఆర్ ఎమ్ లోథా సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్లో ఉంచింది.