'అనవసరంగా రెచ్చగొట్టొద్దు' | supreme court fires on lawyers about JNU issue | Sakshi
Sakshi News home page

'అనవసరంగా రెచ్చగొట్టొద్దు'

Feb 18 2016 11:51 AM | Updated on Sep 2 2018 5:24 PM

పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: పటియాల కోర్టులో శాంతిభద్రతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తాము సీరియస్గా పరిగణిస్తున్నామని పేర్కొంది. అనవసర వ్యాఖ్యలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

కన్హయ్ వ్యతిరేక న్యాయవాదులను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మందలించింది. పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాలన్నింటిని తాను చూస్తూనే ఉన్నానంటూ స్పష్టం చేసింది. కాగా, కన్హయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ పోలీసులు వ్యతిరేకించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement