జమ్మూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం | Police baton charge during Territorial Army recruitment rally in Jammu (J&K) | Sakshi
Sakshi News home page

జమ్మూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం

Apr 27 2015 9:41 AM | Updated on Aug 21 2018 5:46 PM

మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు..

జమ్మూజ: మ్మూలో సోమవారం జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో గందరగోళం నెలకొంది. ర్యాలీలో పాల్గొనేందుకు ఊహించనంత పెద్దసంఖ్యలో యువకులు రావడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో లాఠీలు కూడా ఝుళిపించారు. దొరికనవారిని దొరికినట్టు లాగిపడేశారు. పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement