
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్‌లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు : వైఎస్ జగన్
హరీశ్‌రావుకు పొమ్మనలేక పొగబెడుతున్నారు!
రాఫెల్ డీల్ : రగులుతున్న రగడ