
►హైదరాబాద్: ప్రియాంక రెడ్డి హత్య కేసులో నేడు కోర్టుకు నిందితులు
నిందితులను మహబూబ్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
►హైదరాబాద్: నేడు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
ఛలో ఢిల్లీ, రవాణా ఛార్జీల పెంపు, మున్సిపాలిటీ ఎన్నికలపై చర్చ
►ముంబై: నేడు ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వానికి బలపరీక్ష
మధ్యాహ్నం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
►రాంచీ: జార్ఖండ్‌లో నేడు తొలి దశ పోలింగ్
నేడు 13 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న పోలింగ్
►ఢిల్లీ: నేడు అటవీ,పర్యావరణ మంత్రిత్వశాఖ సమావేశం
తెలంగాణ నుంచి హాజరుకానున్న మంత్రి ఇందకరణ్ రెడ్డి
►ఢిల్లీ: నేడు భారత్, జపాన్ మంత్రుల సమావేశం
హాజరుకానున్న భారత్, జపాన్ రక్షణ, విదేశాంగ మంత్రులు
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్రయాన భద్రతలపై
వ్యూహాత్మక సహకారంపై చర్చించనున్న ఇరుదేశాలు
►తాడేపల్లి: నేటి నుంచి డిసెంబర్ 6 వరకూ పెన్షన్ వారోత్సవాలు
విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి జయరాం
భాగ్య నగరంలో నేడు
►సినీ సంగీత విభావరి
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, పబ్లిక్ గార్డెన్ నాంపల్లి
సమయం: సాయంత్రం 5.30 గంటలకు
►సత్య హరిశ్చంద్ర నాటకం
వేదిక: రవీంద్ర భారతి,
సమయం: రాత్రి 7 గంటలకు
►స్టాండప్ కామెడీ
వేదిక: భారతీయ విద్యాభవన్, బషీర్‌బాగ్
సమయం: రాత్రి 7 గంటలకు
►గిఫ్ట్ రాపింగ్ వర్క్‌షాప్
వేదిక: రంగ్ మంచ్, హిమాయత్ నగర్
సమయం: ఉదయం 10 గంటలకు
►ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్
వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్
వేదిక: గీతం యునివర్సిటీ,
సమయం: ఉదయం 9 గంటలు
►ఫరిడా గుప్తా ఎగ్జిబిషన్
వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలు
►ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలు
►కిట్టీ లంచ్
వేదిక: రాడిసన్, హైదరాబాద్
హైటెక్‌సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
►ది బ్రైడ్స్ చాయిస్
వేదిక:మందిర్, రోడ్‌నం.10, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలు
►జపనీస్ మెనూ, ఫుడ్ ఫెస్టివల్
వేదిక: పార్క్‌హయత్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
►వింటర్ ఉత్సవ్ మేళా 2019
వేదిక: పీపుల్స్ ప్లాజా, ఖైరతాబాద్
సమయం: సాయంత్రం 4 గంటలు
►వెడ్డింగ్ కలెక్షన్స్
వేదిక: నీరూస్ ఎలైట్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10:30 గంటలు
►కల్యాణ వైభవం
వేదిక: ఆర్‌ఎస్ బ్రదర్స్, అమీర్‌పేట్
సమయం: ఉదయం 10:30
►వెడ్డింగ్ జ్యువెల్లరీ కెలెక్షన్స్
వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి
సమయం:ఉదయం 10:30 గం.నుంచి..
►వెడ్డింగ్ కలెక్షన్
వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్, కూకట్‌పల్లి
సమయం: ఉదయం 10:30 గం.నుంచి
►బ్లాక్ ఫ్రైడే సేల్
వేదిక: ఇనార్బిట్ మాల్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 11 గంటలు
►హ్యాపినెస్ ప్రోగ్రాం
వేదిక: శ్వాసనిలయం, చందానగర్
సమయం: సాయంత్రం 5:30 గంటలు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ఏలియన్స్ ప్రాంఛైజ్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9:30 గంటలు
►సీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: అబ్సెల్యూట్ బార్బేక్యూ,
రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 1 గంటలు
►కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ
సమయం: ఉదయం 11 గంటలు
►పెట్ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్
వేదిక: హయత్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్
వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
►ఈవెనింగ్ బఫెట్
వేదిక: లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్, శామీర్‌పేట్
సమయం: రాత్రి 7:30 గంటలు
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్,
సికింద్రాబాద్ లోని కార్యక్రమాలు
►కాంటెపరరీ డ్యాన్స్ క్లాసెస్
ఉదయం 11 గంటలకు
►స్పానిష్ క్లాసెస్
ఉదయం 9 గంటలకు
►వీణ క్లాసెస్
మధ్యాహ్నం 3 గంటలకు
►లాటిన్ డ్యాన్స్ సల్సా క్లాసెస్
సాయంత్రం 6 గంటలకు
►కలరిపయట్టు వర్క్‌షాప్
సమయం: ఉదయం 7 గంటలు