
►హైదరాబాద్: నేడు హైటెక్ సిటి-రాయదుర్గం మెట్రో రైలు ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్,పువ్వాడ అజయ్
►హైదరాబాద్: నేటితో కేసీఆర్ ఆమరణ దీక్షకు పదేళ్లు..
దీక్ష దివస్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం
►కజకిస్తాన్: నేటి నుంచి డేవిస్ కప్ పోరు ప్రారంభం
నేడు పాకిస్తాన్‌తో తలపడనున్న భారత్ టెన్నిస్ జట్టు
►హైదరాబాద్: స్టే ఉన్న 74 మున్సిపాలిటీలపై నేడు తుది తీర్పు ఇవ్వనున్న హైకోర్టు
భాగ్య నగరంలో నేడు
సినీ సంగీత విభావరి
వేదిక: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లి
సమయం: సాయంత్రం 5:30 గంటలకు
►సింగిడి ఫెస్టివల్
వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్
సమయం: ఉదయం 9 గంటలు
►స్వాతి ఆర్ట్ క్రియేషన్ 25వ యానివర్సరీ సెలబ్రేషన్
వేదిక: రవీంద్రభారతి, అబిడ్స్
సమయం: ఉదయం 9 గంటలు
► శ్రీ కాళహస్తీశ్వర మహత్యం
వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్
సమయం: ఉదయం 9 గంటలు
►ది ప్రామిస్ ఆఫ్ ఇండియా
– మంథన్ విత్ జైమినీ భగవతీ
వేదిక: విద్యారణ్య హైస్కూల్, ఖైరతాబాద్
సమయం: సాయంత్రం 6 గంటలు
►స్టాండప్ కామెడీ
వేదిక: లమాకాన్, బంజారాహిల్స్
సమయం: రాత్రి 8:30 గంటలు
►కాశ్మీరీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్
సమయం: రాత్రి 7:30 గంటలు
►చెస్ క్లాసెస్
వేదిక: అవర్ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 10 గంటలు
►పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
వేదిక: హైటెక్స్
సమయం: ఉదయం 10 గంటలు
►యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్
వేదిక: అవర్ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 8:30 గంటలు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా.అవనిరావ్ గాండ్ర, ఆర్టిస్టు స్టూడియో, గచ్చిబౌలి
సమయం: ఉదయం 10:30 గంటలు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్
వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11:30 గంటలు
►ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్
వేదిక: గీతం యునివర్సిటీ,
సమయం: ఉదయం 9 గంటలు
►ఫరిడా గుప్తా ఎగ్జిబిషన్
వేదిక: కళింగ కల్చరల్ ట్రస్ట్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలు
►ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్
సమయం: మధ్యాహ్నం 12 గంటలు
► ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ జ్యువెల్లరీ
వేదిక: టీబీ జెడ్, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలు
► కిట్టీ లంచ్
వేదిక: రాడిసన్, హైదరాబాద్ హైటెక్‌సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
► ది బ్రైడ్స్ చాయిస్
వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలు
►జపనీస్ మెనూ, ఫుడ్ ఫెస్టివల్
వేదిక: పార్క్‌హయత్
హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
►వింటర్ ఉత్సవ్ మేళా 2019
వేదిక: పీపుల్స్ ప్లాజా, ఖైరతాబాద్
సమయం: సాయంత్రం 4 గంటలు
►వెడ్డింగ్ కలెక్షన్స్
వేదిక: నీరూస్ ఎలైట్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10:30 గంటలు
►కల్యాణ వైభవం
వేదిక: ఆర్‌ఎస్ బ్రదర్స్, అమీర్‌పేట్
సమయం: ఉదయం 10:30
►వెడ్డింగ్ జ్యువెల్లరీ కెలెక్షన్స్
వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్‌పల్లి
సమయం:ఉదయం10:30గంటలనుంచి..
►వెడ్డింగ్ కలెక్షన్
వేదిక: ది చెన్నై షాపింగ్‌మాల్,కూకట్‌పల్లి
సమయం:ఉదయం10:30గంటల నుంచి
►బ్లాక్ ఫ్రైడే సేల్
వేదిక:ఇనార్బిట్ మాల్, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 11 గంటలు
►హ్యాపినెస్ ప్రోగ్రాం
వేదిక: శ్వాసనిలయం, చందానగర్
సమయం: సాయంత్రం 5:30 గంటలు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ఏలియన్స్
ప్రాంఛైజ్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 9:30 గంటలు
► సీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: అబ్సెల్యూట్
బార్బేక్యూ, రోడ్‌నం.1, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 1 గంటలు