
►ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం
సాయంత్రం 6.40 గంటలకు శివాజీ పార్క్‌లో కార్యక్రమం
ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సోనియా, రాహుల్
ఆత్మహత్య చేసుకున్న400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం
►న్యూఢిల్లీ : నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
►న్యూఢిల్లీ : చిదంబరం బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
►అమరావతి : నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పూలే వర్థంతి వేడుకలు
కార్యక్రమానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
►శ్రీకాకుళం : నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
►హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
కేబినెట్ భేటీలో ఆర్టీసీ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
ఆర్టీసీ సమ్మె, ప్రైవైటు రూట్ పర్మిట్లు, నూతన రెవెన్యూ చట్టంపై చర్చ
►హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
భాగ్య నగరంలో నేడు
►పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా–2019
వేదిక:టీడబ్ల్యూసీఏ, గణేష్ టెంపుల్ దగ్గర , సికింద్రాబాద్
సమయం: మధ్యాహ్నం12 గంటలకు
►డిజిటల్ మీడియా కాన్ఫరెన్స్
వేదిక: ది హబ్ రెస్టారెంట్, పంజాగుట్ట
సమయం: ఉదయం 9 గంటలకు
►భరతనాట్యం క్లాసెస్ బై రోషిణి
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
►మోహినియట్టం క్లాసెస్
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 4–30 గంటలకు
►కరాటే
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్
వేదిక: మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, జూబ్లీహిల్స్
సమయం: ఉదయం 7 గంటల నుంచి
►థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ – ఫుడ్ ఫెస్టివల్
వేదిక: హ్యాత్ ప్లేస్, బంజారాహిల్స్
సమయం: రాత్రి 7 గంటలకు
►అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ బ్రెడ్ బేకింగ్ వర్క్‌షాప్
వేదిక: ఎస్కేప్డ్ కలినరీ స్టూడియో, కొండాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
►కాటన్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్
వేదిక: ఫొనిక్స్ ఎరినా, హైటెక్‌సిటీ
సమయం : ఉదయం 11 గంటలకు
►ఈవెనింగ్ యోగా క్లాసెస్ బ్యాచ్ 1, 2
వేదిక: అవర్ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►చెస్ క్లాసెస్
వేదిక: అవర్ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం:ఉదయం 10 గంటలకు
►పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
వేదిక: హైటెక్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►యోగా ఫర్ సీనియర్స్ వర్క్‌షాప్
వేదిక: అవర్ సాక్రెడ్‌స్పేస్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 8–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్
వేదిక: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ డా. అవనిరావ్ గాండ్ర, ఆర్టిస్టు స్టూడియో, గచ్చిబౌలి
సమయం: ఉదయం 10–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్
వేదిక: ది గ్యాలరీ కేఫ్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 11–30 గంటలకు
►ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ జ్యువెలరీ
వేదిక: టి బి జడ్, పంజాగుట్ట
సమయం: ఉదయం 10 గంటలకు
►కిట్టీ లంచ్
వేదిక: రడిషన్ హెదరాబాద్ హైటెక్‌సిటీ
సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు
►ది బ్రైడ్స్ చాయుస్
వేదిక:మందిర్,రోడ్‌నం.10బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►జపనిస్ మెనూ , ఫుడ్ ఫెస్టివల్
వేదిక: పార్క్ హయత్ హైదరాబాద్, గచ్చిబౌలి
సమయం:మధ్యాహ్నం12–30 గంటలకు
►వింటర్ ఉత్సవ్ మేళా 2019
వేదిక: పీపుల్స్ ప్లాజా , ఖైరతాబాద్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►వెడ్డింగ్ కలెక్షన్స్
వేదిక: నీరూస్ ఎలిత్, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10–30 గంటలకు
►కల్యాణ వైభవం
వేదిక: ఆర్ ఎస్ బ్రదర్స్, అమీర్‌పేట్
సమయం: ఉదయం 10–30
►వెడ్డింగ్ జ్యువెలరీ కెలెక్షన్స్
వేదిక: జేసీ బ్రదర్స్, కూకట్పల్లి
సమయం:ఉదయం10–30గంటలనుంచి
►వెడ్డింగ్ కలెక్షన్
వేదిక: ది చెన్నై షాపింగ్ మాల్,కూకట్పల్లి
సమయం:ఉదయం10–30గంటలనుంచి
►హ్యాపినెస్ ప్రొగ్రాం
వేదిక: శ్వాసనిలయం, చందానగర్
సమయం: సాయంత్రం 5–30 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక :ఎలియన్స్ప్రాంఛైజ్,బంజారా హిల్స్
సమయం: ఉదయం 9–30 గంటలకు
►సీ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: అబ్సల్యూట్ బార్బేక్యూ, రోడ్ నం.1, బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 1 గంటలకు
►కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ
సమయం: ఉదయం 11 గంటలకు
►కలరిపయట్టు వర్క్‌షాప్
వేదిక: అవర్ సాక్రెడ్ స్పేస్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 7 గంటలకు