సీఎం రాజీనామా చేసే ప్రశ్నేలేదు | Himachal ministers repose faith in CM, reject demand for his resignation | Sakshi
Sakshi News home page

సీఎం రాజీనామా చేసే ప్రశ్నేలేదు

Jul 11 2016 8:13 PM | Updated on Sep 4 2017 4:37 AM

సీఎం రాజీనామా చేసే ప్రశ్నేలేదు

సీఎం రాజీనామా చేసే ప్రశ్నేలేదు

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు మంత్రివర్గం బాసటగా నిలిచింది.

షిమ్లా: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు  ఎదుర్కొంటున్న హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు మంత్రివర్గం బాసటగా నిలిచింది. సోమవారం ఆ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై వీరభద్ర సింగ్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించింది. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ను మంత్రులు తోసిపుచ్చారు.

20 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం వీరభద్ర సింగ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు.  ముఖ్యమంత్రి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకత్వం కలసికట్టుగా ఆయనకు మద్దతుగా నిలిచిందని మంత్రులు చెప్పారు.                                                         

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement