భారత్‌-చైనా సరిహద్దులో భూకంపం | earthquake hits Tibet near India-China border | Sakshi
Sakshi News home page

భారత్‌-చైనా సరిహద్దులో భూకంపం

Nov 18 2017 7:45 AM | Updated on Nov 18 2017 11:51 AM

earthquake hits Tibet near India-China border - Sakshi - Sakshi - Sakshi - Sakshi

ఈటానగర్‌ : భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై  భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. టిబెట్‌లో కూడా భూమి కంపించింది. భారత్‌లో అలాంగ్కు 185 కి.మీ, పాసిఘాట్కు 200కి.మీ‌, తేజు నగరాలకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రాన్ని గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement