కాంగ్రెస్‌లో వ్యవస్థాగత మార్పులు రావాలి | Congress needs structural changes | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో వ్యవస్థాగత మార్పులు రావాలి

Mar 15 2017 2:47 AM | Updated on Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌లో వ్యవస్థాగత మార్పులు రావాలి - Sakshi

కాంగ్రెస్‌లో వ్యవస్థాగత మార్పులు రావాలి

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో నిర్మాణాత్మక, వ్యవస్థాగత మార్పులు అవసరమని ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ ఫలితాలు మరీ తీసికట్టుగా లేవని, ఓటర్లను వర్గాల వారీగా చీల్చడం వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్‌ మంగళవారం విలేకర్లతో అన్నారు. పార్టీలో కొత్త శక్తిని నింపాలని, భారీ శస్త్రచికిత్స అవసరమని మొయిలీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement