లెటజ్‌ ఫైట్‌ కరోనా

Telugu Film Actors Of Create Awareness Video to Tackle Coronavirus - Sakshi

సినిమా పరిశ్రమలో రోజువారీ వేతనాలు అందుకునే కార్మికులకు అండగా ‘’కరోనా క్రైసిస్‌ చారిటీ’ ఏర్పాటు చేసి, స్టార్స్‌ అందరూ విరాళాలు ప్రకటించి, వారికి భరోసా అందిస్తున్నారు. ఇప్పుడు సామాన్యుల్లోనూ జోష్‌ నింపడానికి ఓ పాటను రికార్డ్‌ చేశారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్‌ తేజ్, సాయి ధరమ్‌ తేజ్‌ కలసి ’’లెటజ్‌ ఫైట్‌ కరోనా’’ అనే వీడియా సాంగ్‌ లో కనిపించారు.  ‘వియ్‌ గోనా ఫైట్‌ కరోనా ఏదేమైనా..  చిన్నదిలే మనలో  ఉన్నా ధైర్యం కన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఎదురిద్దాం చిన్నా..’’ అంటూ ఈ పాట సాగుతుంది.. ఈ పాటను కోటి కంపోజ్‌ చేసి స్టార్స్‌తో కలసి పాడారు. ఈ పాటను ఎవరి ఇంట్లో వారు ఉండి షూట్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top