స్టార్ అన్నాచెల్లెలు | Soha Ali Khan talks with sakshi cityplus relationship between Saif Ali Khan | Sakshi
Sakshi News home page

స్టార్ అన్నాచెల్లెలు

Aug 10 2014 1:30 AM | Updated on Sep 2 2017 11:38 AM

స్టార్ అన్నాచెల్లెలు

స్టార్ అన్నాచెల్లెలు

మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా టాగోర్ దంపతుల సంతానమైన సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ ఇద్దరూ బాలీవుడ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా టాగోర్ దంపతుల సంతానమైన సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ ఇద్దరూ బాలీవుడ్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మన్సూర్ అలీఖాన్ పటౌడీ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌గా, సినీ నటిగా షర్మిలా టాగోర్ సుప్రసిద్ధులు.  సైఫ్, సోహాలు తండ్రి నుంచి క్రీడా వారసత్వాన్ని కాకుండా, తల్లి నుంచి సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. బాలీవుడ్‌లో సైఫ్ ఇప్పటికే తన ముద్ర చాటుకోగా, సోహా మాత్రం నటిగా తనను తాను ఇంకా పూర్తిగా నిరూపించుకోలేకపోయింది. అన్న సైఫ్‌తో తన బంధం సంప్రదాయాలకు, ఆనవాయితీలకు అతీతమైనదని సోహా చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement