'ఎన్ హెచ్ 10'పై ఇసుక తుఫాన్, చిక్కుకున్న అనుష్క! | Massive sandstorm on Anushka Sharma's 'NH10' sets | Sakshi
Sakshi News home page

'ఎన్ హెచ్ 10'పై ఇసుక తుఫాన్, చిక్కుకున్న అనుష్క!

Apr 18 2014 5:51 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఎన్ హెచ్ 10'పై ఇసుక తుఫాన్, చిక్కుకున్న అనుష్క! - Sakshi

'ఎన్ హెచ్ 10'పై ఇసుక తుఫాన్, చిక్కుకున్న అనుష్క!

బాలీవుడ్ తార అనుష్క శర్మ రూపొందిస్తున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర యూనిట్ ఇసుక తుఫాన్ లో చిక్కుకుంది. ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్ లో జరుగుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ కు అంతరాయం కలిగింది.

బాలీవుడ్ తార అనుష్క శర్మ రూపొందిస్తున్న 'ఎన్ హెచ్ 10' చిత్ర  యూనిట్ ఇసుక తుఫాన్ లో చిక్కుకుంది. ఇసుక తుఫాన్ కారణంగా రాజస్థాన్ లో జరుగుతున్న  'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ కు అంతరాయం కలిగింది.
 
నాతోపాటు 'ఎన్ హెచ్ 10' చిత్ర షూటింగ్ యూనిట్ అంతా ఇసుక తుఫాన్ లో నిన్న ఇరుక్కున్నాం. అయితే అందరం క్షేమంగా బయటపడ్డాం అని అనుష్క శర్మ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
 
దుమ్ము, ధూళితోపాటు ఇసుక తమని చాలా ఇబ్బందికి గురి చేసిందని.. ప్రతిఒక్కరు సురక్షితంగా ఉన్నారని అనుష్క ట్విటర్ లో పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న 'ఎన్ హెచ్ 10' చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం  వహిస్తున్నారు. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement