మళ్లీ బడికి! | Jacqueline Fernandez goes back to school for 'Dishoom' | Sakshi
Sakshi News home page

మళ్లీ బడికి!

Jul 5 2015 11:26 PM | Updated on Nov 9 2018 6:39 PM

మళ్లీ బడికి! - Sakshi

మళ్లీ బడికి!

శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్లీ బడికి వెళుతున్నారట. ఆశ్చర్యంగా ఉందా?... ఆమె వెళుతున్నది పాఠశాలకు కాదు

శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్లీ బడికి వెళుతున్నారట. ఆశ్చర్యంగా ఉందా?... ఆమె వెళుతున్నది పాఠశాలకు కాదు... యాక్టింగ్ స్కూల్‌కు.  అక్షయ్‌కుమార్ ‘బ్రదర్స్’ చిత్రంలో నటి ంచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు ‘డిష్యుం’ అనే చిత్రంలో నటించనున్నారు. వరుణ్ ధావన్, జాన్ అబ్రహాం హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకుడు. ఈ చిత్రంలో సంభాషణలకు చాలా ప్రాధాన్యం ఉందట. హిందీ భాష పలకడం జాక్వెలిన్‌కి కొంచెం కష్టమే.  అందుకే షూటింగ్ ఆరంభించేలోపు ఆమెకు హిందీ నేర్పించాలని చిత్ర దర్శక, నిర్మాతలు అనుకున్నారట. జాక్వెలిన్‌ని వినోద్ తరణి యాక్టింగ్ స్కూల్‌కు పంపించాలని డిసైడ్ అయిపోయారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement