‘హైటెక్‌ అమ్మాయిలు, బీటెక్‌ అబ్బాయిలు’ | Hitech ammayilu Btech abbayilu Cinema Shooting In vizag | Sakshi
Sakshi News home page

సందడి చేసిన ‘హైటెక్‌ అమ్మాయిలు, బీటెక్‌ అబ్బాయిలు’

Dec 15 2017 11:21 AM | Updated on Mar 21 2019 9:05 PM

Hitech ammayilu Btech abbayilu Cinema Shooting In vizag - Sakshi

అమ్మాయిలను ఆటపట్టించే సన్నివేశం

పద్మనాభం(భీమిలి): మండలంలోని మూడు చోట్ల గురువారం హైటెక్‌ అమ్మాయిలు, బీటెక్‌ అబ్బాయిలు సినిమా షూటింగ్‌ జరిగింది. నూతన నటీనటులతో ఈ సినిమాను తీస్తున్నారు.  కురపల్లిలో సర్పంచ్‌ ఆర్‌.ఎస్‌.వజ్రమార్‌రాజు ఇంట్లో, కృష్ణాపురం క్వారీ, పద్మనాభం జంక్షన్‌లో ఈ షూటింగ్‌ తీశారు.  పద్మనాభం జంక్షన్‌లో కళాశాల  అమ్మాయిలు బస్సు కోసం నిరీక్షిస్తుండగా..వీరిని కొందరు బీట్‌ కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిచారు. వెనుకటి జీవన విధానం, కుటుంబ నేపథ్యంతో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.  సినిమాకు టి.విజయమోహన్‌రెడ్డి నిర్మాతగా, రజనీ కాంత్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement