గోల్డ్ చెయిన్ అమ్మేశా! ముంబై చెక్కేశా!! | Gold chain sold i was jump in Mumbai Train | Sakshi
Sakshi News home page

గోల్డ్ చెయిన్ అమ్మేశా! ముంబై చెక్కేశా!!

May 27 2015 12:40 AM | Updated on Apr 3 2019 6:23 PM

గోల్డ్ చెయిన్ అమ్మేశా! ముంబై చెక్కేశా!! - Sakshi

గోల్డ్ చెయిన్ అమ్మేశా! ముంబై చెక్కేశా!!

‘‘నేను చిన్నప్పటి నుంచి మొండి. ఏ పని చేసినా పట్టుదలతో చేసేదాన్ని. నాకు ఈ యాక్టింగ్ అనే పిచ్చి పట్టడానికి ఓ కథ ఉంది. దానికి కూడా ఈ మొండితనమే కారణం. అప్పుడు నేను స్కూల్లో చదువుతున్న రోజులు.

‘‘నేను చిన్నప్పటి నుంచి మొండి. ఏ పని చేసినా పట్టుదలతో చేసేదాన్ని. నాకు ఈ యాక్టింగ్ అనే పిచ్చి పట్టడానికి ఓ కథ ఉంది. దానికి కూడా ఈ మొండితనమే కారణం. అప్పుడు నేను స్కూల్లో చదువుతున్న రోజులు. బాలీవుడ్ నటి పద్మినీ కొల్హాపురి మా స్కూలుకు వచ్చి యాక్టింగ్ స్కూల్ మొదలు పెడుతున్నామని ప్రకటించారు.
 
 ఇక అప్పటి నుంచీ నటన మీద ఆసక్తి పెరిగింది. ఇంట్లో ఈ విషయం చెప్పా. చిన్నపిల్లను కావడంతో నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. హఠాత్తుగా ఓ రోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవడానికి నా బంగారు గొలుసు అమ్మేసి, ముంబై రెలైక్కేశా.
 
 అప్పుడు మా నాన్నకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పా. నా సిన్సియారిటీని గుర్తించి, మా ఇంట్లోవాళ్లు కూడా నా నిర్ణయాన్ని సమర్థించారు.’’
 - లక్ష్మీరాయ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement