‘ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌’కు మెగాస్టార్‌ చేయూత | Film News Casters Assocition Of Electronic Media Members Meet With Chiranjeevi | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌’కు మెగాస్టార్‌ చేయూత

Jun 12 2019 1:47 PM | Updated on Jun 12 2019 1:47 PM

Film News Casters Assocition Of Electronic Media Members Meet With Chiranjeevi - Sakshi

ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం ఫిలిం న్యూస్‌ కాస్టర్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా చేస్తున్న కార్యక్రమాలను అభినందించిన మెగాస్టార్‌ చిరంజీవి తన వంతుగా సహాయం చేశారు. భవిష్యత్తులో కూడా సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటానని చెప్పారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ను కలిసి అసోషియేషన్‌ పెద్దలు మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల అసోషియేష్‌ సభ్యులకు సినిమా ప్రముఖుల చేతుల మీదుగా చేతుల మీదుగా హెల్త్‌ కార్డులు అందచేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement