మా అత్తారిల్లు చాలా అద్భుతంగా ఉంది | chaithu samantha reception at lakshmi's house | Sakshi
Sakshi News home page

మా అత్తారిల్లు చాలా అద్భుతంగా ఉంది

Oct 22 2017 7:21 PM | Updated on Oct 22 2017 7:21 PM

chaithu samantha reception at lakshmi's house

సాక్షి, సినిమా: సమంత తన అత్తారిల్లు చాలా అద్భుతంగా ఉందని చెబుతోంది. నాగ చైతన్య, సమంతల వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే నవదంపతుల కోసం ఇటీవల చైతూ తల్లి లక్ష్మి చెన్నైలోని తన ఇంట్లో ఘనంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో అత్తాకోడళ్లు ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్‌ వేసుకొవడం అందరిని ఆకర్షించింది. సమంత లక్ష్మి నివాసంలోని బొమ్మలు, చెట్ల కొమ్మల ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. నా అత్తగారిల్లు చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్‌ చేసింది. అంతేకాకుండా విమానంలో చైతూ పక్కన కూర్చున్న ఓ ఫొటోను స్యామ్‌ పోస్ట్‌ చేసి, దానికి ‘ఎక్కడికైనా తీసుకెళ్లు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. 

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement