సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరో కుమార్తె మొదటి ఫోటో | Actor Yash Share The First Picture Of His Daughter In Social Media | Sakshi
Sakshi News home page

క్యూట్‌ బేబీ 

May 8 2019 8:22 AM | Updated on May 8 2019 8:23 AM

Actor Yash Share The First Picture Of His Daughter In Social Media - Sakshi

కొన్ని గంటల్లోనే లక్ష మందికిపైగా అభిమానులు లైక్‌ చేశారు

యశవంతపుర : కన్నడ స్టార్‌ హీరో యశ్‌ తన కుమార్తె ఫొటోను మొదటి సారిగా అభిమానుల కోసం విడుదల చేశారు. ఆ చిన్నారి ఫోటోను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లో మంగళవారం యశ్‌ తన కుమార్తె ఫొటోను అప్‌లోడ్‌ చేశారు. ఫొటో విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మందికిపైగా అభిమానులు లైక్‌ చేశారు. తన కుమార్తెను ఆశీర్వదించాలని యశ్‌ తన అభిమానులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement