‘స్పేస్‌ ఫోర్స్‌’ ఏర్పాటుకు ట్రంప్‌ ఆదేశాలు | Trump Promises to Create Military Space Force | Sakshi
Sakshi News home page

‘స్పేస్‌ ఫోర్స్‌’ ఏర్పాటుకు ట్రంప్‌ ఆదేశాలు

Jun 19 2018 3:39 AM | Updated on Aug 25 2018 7:52 PM

Trump Promises to Create Military Space Force  - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా సైన్యంలో కొత్తగా స్పేస్‌ ఫోర్స్‌(అంతరిక్ష దళం)ను ఏర్పాటు చేయాలని ఆ దేశ రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. ‘అమెరికా సైన్యంలో ఆరో విభాగంగా స్పేస్‌ ఫోర్స్‌ ఏర్పాటు కోసం తక్షణం ప్రక్రియ ప్రారంభించాలని రక్షణ శాఖ, పెంటగాన్‌ను ఆదేశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. నేషనల్‌ స్పేస్‌ కౌన్సిల్‌ సమావేశంలో సోమవారం ట్రంప్‌ ప్రసంగిస్తూ.. ‘అమెరికాను కాపాడుకునేందుకు అంతరిక్షంలో మన కార్యకలాపాలు కొనసాగడం ఒక్కటే సరిపోదు. ఆధిపత్యం సాధించాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement