22 కోట్ల విలువైన వాచీల చోరీ | Paris thieves steal 3 mn euros in luxury watches Paris | Sakshi
Sakshi News home page

22 కోట్ల విలువైన వాచీల చోరీ

Jun 27 2016 6:25 PM | Updated on Aug 28 2018 7:30 PM

22 కోట్ల విలువైన వాచీల చోరీ - Sakshi

22 కోట్ల విలువైన వాచీల చోరీ

పారిస్లో భారీ చోరీ జరిగింది.

పారిస్ (ఫ్రాన్స్): పారిస్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.22 కోట్ల విలువ చేసే వాచీలను దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఫ్రాన్స్లోకి చిక్ 8వ డిస్ట్రిక్లో ఉన్న ఓ గిడ్డంగిలో చోటుచేసుకుంది. ఇది 'రిచర్డ్ మిల్లే'కు చెందిన అత్యంత ఖరీదైన వాచీలకు సంబంధించిన గిడ్డంగిగా పోలీసులు తెలిపారు. దుండుగులు వాచీలను ఉంచిన లాకర్లతో సహా ఎత్తుకుపోయారు. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్లు, పారిస్లోనే ఖరీదైన ఏరియా అయిన ఇక్కడ  లభిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement