ఇఇఎఫ్‌-2019 అతిథి జాబితాలో లేని పాక్‌ ప్రధాని

Pakistan PM Not Invited By Russia For Eastern Economic Forum - Sakshi

రష్యా : ఈ ఏడాది వ్లాడివోస్టాక్‌లో ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 2019ను సెప్టెంబర్‌ 4 నుంచి మూడు రోజుల పాటు రష్యా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశ ప్రధానులను అతిధులుగా రష్యా ఆహ్వనించింది. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వనించారని పాక్‌ మీడియా పెర్కొంది.అయితే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అతిథుల జాబితాలో లేడని ఓ రష్యన్‌ పత్రిక మోస్కో పేర్కొంది.

ఈ ప్రకటనపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇఇఎఫ్‌-2019కు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను గౌరవ అతిధిగా ఆహ్వనించనట్టు రష్యాలోని ఓ పత్రిక తప్పుడు ప్రకటన ఇచ్చిందని వివరణ ఇచ్చింది. మోస్కొ పొరపాటున ఆ ప్రకటనను ఇచ్చిందని రష్యా సమాఖ్య భారత రాయబారి ఎక్స్‌ట్రార్డినరీ అండ్ ప్లీనిపోటెన్షియరీ వెంకటేష్ వర్మ తెలిపారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top