నిజంగా ఇది రారాజే! | Hyperious tallest tree more than Bigben tower | Sakshi
Sakshi News home page

నిజంగా ఇది రారాజే!

Jan 18 2016 9:45 AM | Updated on Sep 3 2017 3:51 PM

నిజంగా ఇది రారాజే!

నిజంగా ఇది రారాజే!

చుట్టూ ఉన్న చెట్ల కంటే ఎంతో ఎత్తులో రారాజులా ఉన్న ఈ వృక్షాన్ని చూశారా? నిజంగా ఇది రారాజే.

చుట్టూ ఉన్న చెట్ల కంటే ఎంతో ఎత్తులో రారాజులా ఉన్న ఈ వృక్షాన్ని చూశారా? నిజంగా ఇది రారాజే. ఎందుకంటే ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న చెట్లలో ఇదే ఎత్తైది. పేరు హైపరియన్. దీని పొడవు 379 అడుగుల 4 అంగుళాలు. ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్న ఈ వృక్ష రాజం.. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే, లండన్‌లోని బిగ్ బెన్ టవర్ కంటే కూడా పొడవైనది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement