కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం: ఎంపీ కవిత | will regularize the contract workers, says MP kavitha | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం: ఎంపీ కవిత

May 1 2016 3:37 PM | Updated on Oct 16 2018 2:49 PM

కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు.

హైదరాబాద్‌: కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ఎంపీ కవిత వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మేడే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తే అడ్డుకుంటామని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement