తెలంగాణలోమార్కెట్లు నెలకొల్పేందుకు వాల్మార్ట్ ఆసక్తి | Wall Mart interest to establish markets in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోమార్కెట్లు నెలకొల్పేందుకు వాల్మార్ట్ ఆసక్తి

Apr 22 2015 8:24 PM | Updated on Aug 15 2018 9:27 PM

డేవిడ్ చీజ్రైట్ - Sakshi

డేవిడ్ చీజ్రైట్

హైదరాబాద్తోపాటు తెలంగాణ జిల్లాలలో మార్కెట్లు నెలకొల్పేందుకు వాల్మార్ట్ ఆసక్తి చూపుతోంది.

హైదరాబాద్: హైదరాబాద్తోపాటు తెలంగాణ జిల్లాలలో మార్కెట్లు నెలకొల్పేందుకు  వాల్మార్ట్ ఆసక్తి చూపుతోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని వాల్మార్ట్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ సీఈఓ డేవిడ్ చీజ్రైట్ ఈరోజు ఇక్కడ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులను మార్కెట్ చేయడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాల్మార్ట్కు సూచించారు.

తెలంగాణలో అన్ని షాపులు, మాల్స్ 365 రోజులు పని చేసేలా విధానపరమైన మార్పులు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement