పీఎస్లలో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ | video conference center inaugurated by anurag sharma | Sakshi
Sakshi News home page

పీఎస్లలో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ

May 29 2016 2:03 PM | Updated on Apr 6 2019 9:01 PM

సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సెంటర్ను డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ప్రారంభించారు. దీని ద్వారా హైదరాబద్ పరిధిలోని 44 పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరును ఒకేసారి పర్యవేక్షించే సదుపాయం కలుగుతోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 450 సీసీ టీవీ కెమెరాలను పోలీసు విభాగం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని 126 ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement