ఎల్బీనగర్‌లోని ఆర్ ఆర్ కలర్ ల్యాబ్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.
ఎల్బీనగర్‌లోని ఆర్ ఆర్ కలర్ ల్యాబ్‌లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ల్యాబ్ షట్టర్ పగలగొట్టి అందులో ఉన్న రూ. 60 వేల నగదును దోచుకెళ్లారు. సోమవారం ఉదయం గుర్తించిన యజమాని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.