హనుమాన్‌ యాత్రకు ముస్లింల తోడ్పాటు | the contribution of Muslims to the Hanuman sobhayatra | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ యాత్రకు ముస్లింల తోడ్పాటు

Apr 22 2016 12:52 PM | Updated on Oct 16 2018 6:01 PM

హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది.

హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది. కాచిగూడ- నారాయణగూడ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద ముస్లిం సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. శోభాయాత్రలో పాల్గొనే వారికి వీటిని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement