లక్ష యూనిట్ల గొర్రెల పంపిణీ | Sheep distribution of lakh units | Sakshi
Sakshi News home page

లక్ష యూనిట్ల గొర్రెల పంపిణీ: లక్ష్మారెడ్డి

Sep 22 2017 1:18 AM | Updated on Sep 22 2017 10:02 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కీలక మైలురాయిని దాటింది.

లక్ష్మారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కీలక మైలురాయిని దాటింది. రాష్ట్ర వ్యా ప్తంగా ఇప్పటివరకు లక్ష యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎం.డి. వి.లక్ష్మారెడ్డి తెలిపారు. జగి త్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement