'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు' | Jupally krisna rao slams Jaipal reddy | Sakshi
Sakshi News home page

'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు'

Aug 2 2016 5:07 PM | Updated on Aug 15 2018 9:35 PM

'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు' - Sakshi

'వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారు'

జైపాల్ రెడ్డి వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని తెలంగాణ గ్రామాణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో జూపల్లి విలేకరులతో మాట్లాడారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని నేతలందరూ ఇప్పుడు పనిగట్టుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలపై తాను బహిరంగ లేఖ రాస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని జూపల్లి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement