లంగర్హౌజ్లో ఓ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి లావాదేవీలపై బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరించడంతో పాటు స్థానిక సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కిడ్నాప్కు గురైన వ్యాపారి వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.